ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి

61చూసినవారు
భూమిలేని పేదలకు 12 వేల రూపాయలు కౌలు రైతులకు 15వేల రూపాయలు ఇస్తామన్న ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారియేలయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఆఫీసు బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు 12, 000 రూపాయలు ఇల్లు లేని వారికి ఇందిరమ్మఇల్లు ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్