మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం

77చూసినవారు
మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. స్వయం సహాయక మహిళ సంఘాల సభ్యుల ద్వారా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్ ను శనివారం ఆయన ప్రారంభించారు. మహిళలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ మహిళలు ఆర్థికసాధికారత సాధించినప్పుడే వారితో పాటు, కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్