మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు

76చూసినవారు
మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు
కేంద్రం ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారాలు ప్రకటించారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం వరించింది. ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఆయన చేసిన కృషికి గానూ ఆయనను కేంద్రం పద్మ శ్రీ పురస్కారంతో గౌరవించింది. కేంద్రం మొత్తం 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది.

సంబంధిత పోస్ట్