విజయసాయి రాజీనామా.. వైసీపీ స్పందనిదే

79చూసినవారు
విజయసాయి రాజీనామా.. వైసీపీ స్పందనిదే
AP: రాజకీయాలకు దూరమవుతున్నట్లు విజయసాయిరెడ్డి తీసుకున్న నిర్ణయంపై వైసీపీ స్పందించింది. విజయసాయిరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఎక్స్ వేదికగా శనివారం ట్వీట్ చేసింది. పార్టీ ఆరంభం నుంచి కష్టాల్లోనూ, విజయాల్లోనూ అండగా ఉన్నారని పేర్కొంది. రాజకీయాలను వీడి వ్యవసాయం చేయాలన్న విజయసాయిరెడ్డి నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్