రాజమండ్రి విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం

72చూసినవారు
రాజమండ్రి విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం
ఏపీలోని తూర్పుగోదావరి రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. ఎయిర్ పోర్టులో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ కూలింది. నిర్మాణంలో ఉన్న టెర్మినల్‌లో కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే, కార్మికులు అంతా సురక్షితంగా ఉన్నారని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న టెర్మినల్ భవనాన్ని ఆనుకుని.. ఈ కొత్త టెర్మినల్ నిర్మాణం జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్