ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం పై శిక్షణ

85చూసినవారు
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం పై శిక్షణ
ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల ను క్షేత్రస్థాయిలో తనికి నిర్వహించి జాగ్రత్తగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర అన్నారు. ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పరిష్కారం పై శిక్షణ లో భాగంగా ఈ నెల 14 న జిల్లాలోని (15 )మండల బృందాలకు శిక్షణ ఇవ్వగా, శుక్రవారం తక్కిన మండల బృందాలకు శిక్షణ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్