అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోకి సూర్యాపేట
సూర్యాపేట జిల్లా మొత్తాన్ని సూర్యా పేట అర్బన్ డెవలప్ మెంట్ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత స్థాయి అధికారులు జారీ అయిన ఉత్తర్వులను శనివారం సూర్యాపేట జిల్లా అధికారులకు జారీ చేశారు. కాగా సూర్యా పేట జిల్లా మొత్తం అర్బన్ డెవలప్ మెంట్ పరిధిలోకి రావడంతో జిల్లాకు ప్రత్యేక నిధులు మంజూరు జరిగి అభివృద్ధి జరుగుతుందనీ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.