ఎస్సీ వర్గీకరణ చేయకుండా డీఎస్సీ నియామకాలు సరికాదు

66చూసినవారు
ఎస్సీ వర్గీకరణ చేయకుండా డీఎస్సీ నియామకాలు సరికాదు
ఎస్సీ వర్గీకరణ చేయకుండా డీఎస్సీ నియామకాలు చేయడం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం సరియైనది కాదని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పడిదల రవికుమార్ మాదిగ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా అధ్యక్షులు పడిదల రవికుమార్ మాదిగ అధ్యక్షతన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న ఆదేశానుసారం ఈనెల 26న ఎమ్మెల్యేలకు వినతిపత్రం అందజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్