సీసీ కెమెరా పై అవగాహన

68చూసినవారు
సీసీ కెమెరా పై అవగాహన
నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్సై కురుమయ్య తెలియజేసారు. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు మండలంలోని ఉండేకోడ్ గ్రామపంచాయతీలో స్థానిక ఎస్సై కురుమయ్య గ్రామస్తులకు, వ్యాపారస్తులకు సీసీ కెమెరాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై కురుమయ్య మాట్లాడుతూ సీసీ కెమెరాల వలన దొంగతనాలు నిర్మూలించుటకు, వాస్తవాలు తెలుసుకోవడానికి సిసి కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్