దెబ్బతిన్న ట్యాంకులను బాగు చేయాలి

67చూసినవారు
వనపర్తి జిల్లా కేతేపల్లిలో 1, 25, 000 లీటర్ల వాటర్ ట్యాంక్ పిల్లర్లు, ట్యాంకు దెబ్బతిందని తెల్లరాల్లపల్లిలో భగీరథ ట్యాంక్ పడిపోయే స్థితిలో ఉందంటున్నారు. పలు గ్రామాలలో దెబ్బ తిని, శిథిలావస్థలో ఉన్న మిషన్ భగీరథ నీళ్ల ట్యాంకులను బాగు చేయాలని శనివారం పలు గ్రామాల ప్రజలు, వాటర్ మెన్ లు కోరుతున్నారు జిల్లాలోని పలు గ్రామాలలో ఈ సమస్య ఉన్నట్లు చెబుతున్నారు. వీటిపై అధికారులు దృష్టి సారించాలంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్