ప్రకృతి వైపరీత్యం.. ఎడారి దేశాల్లో వరదలు

55చూసినవారు
ప్రకృతి వైపరీత్యం.. ఎడారి దేశాల్లో వరదలు
ప్రపంచంలో ఎక్కడైతే భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుతాయో అక్కడ.. మిడిల్ ఈస్ట్‌ కంట్రీలో ఉన్నట్టుండి అత్యంత భారీ వర్షం కురవడం, వరదలు రావడం జరుగుతోంది. ఎడారి దేశాల్లో వరదలు రావడం అనేది చాలా అరుదు. కానీ ఇప్పుడు చాలా కామన్‌గా మారిపోయింది. ఆ వరదలకు జనాలు చనిపోవడం కూడా అంతే కామన్‌గా మారిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్