కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్న నవీన్ రెడ్డి

78చూసినవారు
కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్న నవీన్ రెడ్డి
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన నవీన్ రెడ్డి.. BRS చీఫ్ కేసీఆర్ ను కలిశారు. ఈ మేరకు గులాబీ బాస్ వద్ద నుండి ఆశీర్వాదం తీసుకున్నారు. నవీన్ రెడ్డికి కేసీఆర్ శాలువా కప్పి సన్మానించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా గెలుపొందినందుకు అభినందించారు.

సంబంధిత పోస్ట్