వికారాబాద్ అడవుల్లో నేవీ స్టేషన్.. పనులు ప్రారంభం

54చూసినవారు
వికారాబాద్ అడవుల్లో నేవీ స్టేషన్.. పనులు ప్రారంభం
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలోని 2,901 ఎకరాల భూమిని ఇండియన్ నేవీ తమ అధీనంలోకి తీసుకుంది. ఇక్కడ వెరీ లో ఫ్రీక్వెన్సీ (VLF) కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషను ఏర్పాటు చేయనుంది. తాజాగా ఈ ప్రాంతం చుట్టూ సరిహద్దులు ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. 2027 నాటికి స్టేషన్ ను నిర్మించనుంది. అయితే అటవీప్రాంతంలో స్టేషన్ నిర్మిస్తుండటాన్ని పలువురు స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.

సంబంధిత పోస్ట్