'ఎన్బీకే 109' రిలీజ్ డేట్ ఫిక్స్?

70చూసినవారు
'ఎన్బీకే 109' రిలీజ్ డేట్ ఫిక్స్?
నందమూరి బాలకృష్ణ హీరోగా 'ఎన్బీకే 109' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. ఇదే డేట్‌లో రిలీజ్ కానున్న ‘దేవర’ ఇంకా ముందే రిలీజ్ అవుతున్నట్లు టాక్. బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఊర్వశీ రౌతేలా హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్