ట్రంప్‌కు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు

69చూసినవారు
ట్రంప్‌కు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు
అమెరికాలో అతిశక్తివంతమైన సంస్థగా పేరున్న జాతీయ రైఫిల్ అసోసియేషన్ (NRI) మద్దతు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు లభించింది. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఆ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. తనకు ఓటు వేసి వచ్చే నాలుగేళ్లలో వారి తుపాకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. చట్టం పౌరులకు ఇచ్చిన ఆయుధాలను లాక్కోనేందుకు బైడెన్ గత 40 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్