నీట్ ఫలితాలు.. కటాఫ్ ఎంతంటే?

56చూసినవారు
నీట్ ఫలితాలు.. కటాఫ్ ఎంతంటే?
మంగళవారం వెలువడిన నీట్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 13.16 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఏపీ నుంచి 43,858 మంది, తెలంగాణలో 47,371 మంది అర్హత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు వంద లోపు ర్యాంకుల్లో నిలిచారు. పరీక్ష 720 మార్కులకు నిర్వహించగా జనరల్ విభాగం కటాఫ్ 164, EWSకు 146, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 129గా నిర్ణయించారు. ఈ మార్కులు వస్తేనే ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో చేరడానికి అర్హత పొందుతారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్