గ్రీన్ టీ: గ్రీన్ టీ తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది.
నిమ్మరసం: నిమ్మరసం తాగితే కేలరీలు బర్న్ అవుతాయి.
హెర్బల్ టీ: హెర్బల్ టీ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ప్రోటీన్ షేక్స్: ప్రోటీన్ షేక్స్ తాగితే కండరాలు దృఢంగా మారుతాయి.
మెంతి నీరు: మెంతి నీరు తాగడం వల్ల బరువు తగ్గొచ్చు.