తెలంగాణలో కొత్త బ్రాండ్ ల బీర్లు?

60చూసినవారు
తెలంగాణలో కొత్త బ్రాండ్ ల బీర్లు?
తెలంగాణలో కొత్త బ్రాండ్ల బీర్లు రానున్నట్లు తెలుస్తోంది. తమ కంపెనీకి చెందిన ప్రముఖ బీర్ బ్రాండ్లను తెలంగాణలో సరఫరా చేయడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సోం డిస్టిలరీస్ అనే కంపెనీ NSEకి లేఖ రాసింది. దీంతో పవర్ 10000, హంటర్ స్ట్రాంగ్, వుడ్ పెకర్, బ్లాక్ ఫోర్ట్ బీర్లు రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ అప్లై చేసుకోలేదని మే 21న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి చెప్పిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్