ఐఫోన్‌లో కొత్త బగ్ గుర్తింపు.. సెర్చ్ బార్‌లో "":: అని టైప్ చేస్తే క్రాష్ అయ్యే అవకాశం

56చూసినవారు
ఐఫోన్‌లో కొత్త బగ్ గుర్తింపు.. సెర్చ్ బార్‌లో "":: అని టైప్ చేస్తే క్రాష్ అయ్యే అవకాశం
ఐఫోన్‌లో "":: అని టైప్ చేయడం వల్ల స్ప్రింగ్ బోర్డ్ గా పిలిచే యూజర్ ఇంటర్ ఫేస్ క్లుప్తంగా క్రాష్ అవుతుందని ఓ సెక్యూరిటీ పరిశోధకుడు తెలిపారు. 'మీ ఐఫోన్‌లో యాప్ లైబ్రరీకి వెళ్లేందుకు అన్ని హోమ్ స్క్రీన్ పేజీలను ఎడమవైపుకు స్వైప్ చేసి ఆపై సెర్చ్ బార్లో "":: అని టైప్ చేయడం ద్వారా దీన్ని గుర్తించొచ్చు' అని చెప్పారు. ఈ 4 అక్షరాలను టైప్ చేసినప్పుడు తమ ఐఫోన్లు క్రాష్ అయినట్లు వినియోగదారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్