నెట్ పరీక్షకు త్వరలోనే కొత్త తేదీలు: విద్యాశాఖ

64చూసినవారు
నెట్ పరీక్షకు త్వరలోనే కొత్త తేదీలు: విద్యాశాఖ
ఈ ఏడాది జరిగిన నెట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు నివేదిక అందడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసింది. దీనిపై తాజాగా కేంద్ర విద్యాశాఖ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సుమోటోగా చర్యలు చేపట్టినట్లు విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైశ్వాల్ గురువారం వెల్లడించారు. త్వరలోనే కొత్త పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్