రేపు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం

73చూసినవారు
రేపు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
రేపు హుజూర్ నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. త్వరలోనే ఉప్పు, పప్పు, చింతపండు వంటి సరుకులు కూడా రేషన్ ద్వారా అందించనున్నారు. ఈ పథకం అమలైతే దేశంలోనే పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది.

సంబంధిత పోస్ట్