కోల్‌కతా హత్యాచార బాధితురాలి శరీరంలో 150 గ్రాముల వీర్యం దొరికిందన్న వార్తలు నిజం కాదు: పోలీసులు

84చూసినవారు
కోల్‌కతా హత్యాచార బాధితురాలి శరీరంలో 150 గ్రాముల వీర్యం దొరికిందన్న వార్తలు నిజం కాదు: పోలీసులు
కోల్‌కతా హత్యాచార బాధితురాలి శరీరంలో 150 గ్రాముల వీర్యం లభించినట్లు వచ్చిన వార్తలను కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ గోయల్ ఖండించారు. “ఇలాంటి సమయాల్లో కూడా పుకార్లు ఎందుకు వస్తున్నాయి? ఘటన జరిగిన తర్వాత మేం బాధితురాలు ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబానికి తెలియజేశామనడం తప్పు అన్నారు. ఈ కేసు దర్యాప్తులో మా అధికారులు అన్ని విషయాల్లో సీబీఐకి బాగా సహకరిస్తున్నారు' అని గోయల్ అన్నారు. ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ భారీ ర్యాలీ చేపట్టారు.

సంబంధిత పోస్ట్