భైంసాలో ముమ్మరంగా బీజేపీ సభ్యత్వ నమెదు

79చూసినవారు
భైంసాలో ముమ్మరంగా బీజేపీ సభ్యత్వ నమెదు
భైంసా పట్టణ బీజేపీ కమీటి ఆధ్వర్యంలో బస్టాండ్ దగ్గర ఉన్న షాపులలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని ప్రతి వార్డులో సభ్యత్వ నమోదు కార్యక్రమం నడుస్తుందని పట్టణ అద్యక్షుడు యెనుపోతుల మల్లేశ్ అన్నారు.

సంబంధిత పోస్ట్