మీ సహకారంతో విజయం సాధిస్తా : సుగుణక్క

1100చూసినవారు
మీ సహకారంతో విజయం సాధిస్తా : సుగుణక్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, అందరి సహకారంతో విజయం సాధిస్తానని కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క అన్నారు. ఎంపీ అభ్యర్థిగా ఏఐసీసీ సుగుణక్క పేరును ప్రకటించింది. ఈ సందర్భంగా గురువారం లోకల్ యాప్ ప్రతినిధితో ఆమె మాట్లాడారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుండి మహిళకు మొదటిసారిగా ఎంపి టికెట్ కేటాయించడం సంతోషంగా ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్