కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు

53చూసినవారు
కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు
కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి పటేల్ ఘన విజయం సాధించడంతో రేవోజిపేట గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఉప సర్పంచ్ కొమురెల్లి గాజుల రాజేందర్, ముప్పిడి అనిల్, మాదాసు బాబుల్, కార్యకర్తలు పాల్గొని మిఠాయిలు పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్