దస్తురబాద్ మండల కేంద్రంలోని రేవోజిపెట్ గ్రామంలో రజక సంఘం నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా చందా శేఖర్ ను ఉపాధ్యక్షులుగా మతాలాపురం సత్తన్న, ప్రధాన కార్యదర్శిగా చందా నాగరాజు, ముఖ్య సలహాదారులుగా సాట్ల శ్రీనివాస్, సభ్యులు రమేష్. రాకేష్. నరేష్. లింగన్న. మహిళలు శాహితి. రేవతి. తదితరులు పాల్గొన్నారు.