ఈశ్వర్ కు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

81చూసినవారు
ఈశ్వర్ కు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
జన్నారం మండలంలోని కిస్టాపూర్ గ్రామ జడ్పీ పాఠశాల టెన్త్ పేపర్ రాథోడ్ ఈశ్వర్ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు అందుకున్నారు. హైదరాబాదులో టెన్త్ టాపర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో పాల్గొనే అవకాశం ఈశ్వర్ కు దక్కింది. ఈ సందర్భంగా టెన్త్ పరీక్షలలో 10 జిపిఎ సాధించిన ఈశ్వర్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఈశ్వర్ కు సీఎం సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్