ఆపరేషన్‌కు సహకరించి సహాయం చేయాలి

1044చూసినవారు
తన మోకాళ్ళ ఆపరేషన్‌కు దాతలు సహాయం అందించాలని ఐద్వా మహిళా సంఘం అధ్యక్షురాలు పోతు విజయశంకర్ కోరారు. గురువారం ఆమె మాట్లాడుతూ తన రెండు మోకాళ్ళ చిప్పలు అరిగిపోవడంతో డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటున్నారన్నారు. తనకున్న మానసిక వికలాంగురాలైన కుమార్తెకు సేవలు చేస్తున్నానన్నారు. దాతలు సహకరించి పోతు విజయ శంకర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్. 62106474992 ఎస్బిఐ బ్యాంక్, జన్నారం బ్రాంచ్ లో సహాయం అందించాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్