దస్తూరాబాద్: సన్మానం చేస్తున్న నాయకులు

73చూసినవారు
దస్తూరాబాద్: సన్మానం చేస్తున్న నాయకులు
దస్తూరాబాద్ మండల కేంద్రంలోని రేవోజీపేట్ గ్రామంలో శుక్రవారం మున్నూరు కాపు సంఘం అధ్యక్ష ఉపాధ్యక్ష పదవి ఎన్నికలు ఏకగ్రీవంగా జరుపగా ఉపాధ్యక్షునిగా వంగళ కొమురయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, వారిని రెడ్డి సంఘం అధ్యక్షులు లోక శరత్ రెడ్డి మరియు యాదవ సంఘం అధ్యక్షులు ముడికె ఐలయ్య యాదవ్ మరియు మున్నూరు కాపు సంఘం మాజీ అధ్యక్షుడు దాసరి సత్తయ్యలు వారిని ఘనంగా సన్మనించారు. వారు మున్నూరు కాపు సంఘంకి ఎన్నో సేవలు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్