సబ్ స్టేషన్ లోకి వచ్చిన వరదనీరు

68చూసినవారు
సబ్ స్టేషన్ లోకి వచ్చిన వరదనీరు
జన్నారం పట్టణంలోని విద్యుత్ సబ్స్టేషన్ లోకి వరద నీరు వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం జన్నారం మండలంలో అతి భారీ వర్షం పైన విషయం తెలిసింది. దీంతో పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ లోకి వరద నీరు వచ్చింది. మోకాలు లోతులో వరద నీరు రావడంతో సిబ్బంది అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్