సమస్యల పరిష్కారంపై దృష్టి

53చూసినవారు
సమస్యల పరిష్కారంపై దృష్టి
గ్రామ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టామని జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ ప్రత్యేక అధికారి సింగిడి రమేష్, ఈవో రాహుల్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం పోన్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వేసవి తీవ్రత దృష్ట్యా నీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్