జాతీయ జెండాలను ఎగురవేసిన ప్రభుత్వ అధికారులు

68చూసినవారు
జాతీయ జెండాలను ఎగురవేసిన ప్రభుత్వ అధికారులు
ఖానాపూర్ పట్టణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలలో అధికారులు జాతీయ జెండాలను ఎగురవేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో సునీత, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ఆవరణలో సిడిపిఓ సరిత, తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో తాసిల్దార్ శివరాజ్, సిఐ కార్యాలయం ఆవరణలో సీఐ సైదారావు, ఎంఈఓ కార్యాలయం ఆవరణలో ఎంఈఓ మధుసూదన్ జాతీయ జెండాలను ఎగురవేశారు.

సంబంధిత పోస్ట్