ఘనంగా తెప్పోత్సవం

65చూసినవారు
ఘనంగా తెప్పోత్సవం
కడెం మండలంలో శ్రీ సీతారాముల స్వామి వారి తెప్పోత్సవం ఘనంగా జరిగింది. శ్రీరామ నవమి సందర్భంగా కడెం మండల కేంద్రంలోని సీతారాముల స్వామి వారి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ సీతారాముల స్వామివారి తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలోని మూల విగ్రహాలను కడెం ప్రాజెక్టు వద్దకు తీసుకువెళ్లి అక్కడ బోటులో మూల విగ్రహాలను ఉంచి నదిలో ఊరేగించారు.

సంబంధిత పోస్ట్