ఇంటర్ టాపర్లకు సన్మానం

58చూసినవారు
ఇంటర్ టాపర్లకు సన్మానం
ఇంటర్ పరీక్షా ఫలితాలలో ఉత్తీర్ణత సాధించి మంచి మార్కులతో ప్రతిభ కనబరిచిన మైనారిటీ అమ్మాయిలకు మైనారిటీ నాయకులు సన్మానం చేశారు. శనివారం ఉదయం వారు ఇంటర్ ఆఫర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మహ్మద్ రియాజొద్దీన్, మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫసి ఉల్లా, పొనకల్ మాజీ ఉపసర్పంచ్ మోసిన్ ఖాన్, జన్నారం ఏఎంసి మాజీ డైరెక్టర్ రజాక్, మైనార్టీ నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్