పొంగుతున్న వాగులను ఎలా దాటాలి?

65చూసినవారు
పొంగుతున్న వాగులను ఎలా దాటాలి?
ఖానాపూర్ నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలతో మారుమూల ఆదివాసి, గిరిజన గ్రామాలలో ఉన్న వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆయా వాగులను దాటాలంటే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆదివాసి గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగైదు రోజులుగా పలు మండలాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో చాలా గ్రామాల శివారులలో ఉన్న వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహించడంతో వాటిని దాటడం కష్టంగా ఉందని ఆదివాసులు వాపోయారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్