ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాలి

54చూసినవారు
ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాలి
ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయికుంట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని డిఆర్డిఓ పిడి సాయన్న సూచించారు. గురువారం సాయంత్రం ఏమాయికుంట గ్రామాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమాయికుండా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. గ్రామానికి అన్ని అభివృద్ధి పనులు మంజూరు చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్