జీసస్ బోధనలు ఆచరణీయం

84చూసినవారు
జీసస్ బోధనలు ఆచరణీయం
జీసస్ బోధనలు అందరికీ ఆచరణీయమని జన్నారం మండలంలోని చర్చి ఫాదర్లు అన్నారు. గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని శనివారం ఉదయం జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న చర్చి ఫాదర్లు, క్రైస్తవ సోదరులు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై జీసస్ ఫర్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రధాన రహదారిపై జీసస్ భక్తి గీతాలు పాడుతూ ర్యాలీ నిర్వహించారు. అలాగే చర్చి ఫాదర్లు జీసస్ సందేశాలను చదివి వినిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్