కడెం ప్రాజెక్టు తాజా నీటి వివరాలు

74చూసినవారు
కడెం ప్రాజెక్టు తాజా నీటి వివరాలు
కడెం ప్రాజెక్టులోని తాజా నీటి వివరాలను ఆదివారం అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రాజెక్టులో 695 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 152 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో ఎడమ కాలువకు 64, మిషన్ భగీరథ 9 మొత్తం కలిపి 143 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్