మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలి

76చూసినవారు
మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలి
విద్యార్థులు బాగా చదువుకుని మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ కోరారు. జన్నారం మండలంలోని కలమడుగు జడ్పీ పాఠశాలలో టెన్త్ టాపర్లు, జాతీయ స్కాలర్షిప్ లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు మంచిర్యాల డీఈవో యాదయ్య, హెచ్ఎం కట్ట రాజమౌళితో కలిసి అడిషనల్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. జడ్పి కలమడుగు పాఠశాల ఉత్తమ ఫలితాలను సాధిస్తుందని అడిషనల్ కలెక్టర్ ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్