ఎమ్మెల్యే పర్యటన వివరాలు చూద్దాం

52చూసినవారు
ఎమ్మెల్యే పర్యటన వివరాలు చూద్దాం
ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు దస్తురాబాద్ మండలంలో పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. బుధవారం దస్తురాబాద్ మండలంలో నూతన జడ్పీ ఉన్నత పాఠశాలను ప్రారంభిస్తారన్నారు. అనంతరం అదే మండలంలోని బూత్కుర్ గ్రామంలో నూతన పైప్ లైన్ ను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం దస్తురాబాద్ మండలంలోని అకొండపేట, గోండుగూడా, దస్తురాబాద్, దేవునిగూడెం తదితర గ్రామాల్లో పర్యటిస్తారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్