బాధిత కుటుంబాన్ని కలిసిన ఎమ్మెల్యే

58చూసినవారు
బాధిత కుటుంబాన్ని కలిసిన ఎమ్మెల్యే
జన్నారం మండలంలోని చింతలపల్లె గ్రామానికి చెందిన మూదేళ్ల లక్ష్మణ్ కుటుంబ సభ్యులను ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జో కలిశారు. లక్ష్మణ్ కొన్ని రోజులు క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో మంగళవారం లక్ష్మణ్ కుటుంబ సభ్యులను శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్ష ప్రధాన, కార్యదర్శులు ముజఫర్ ఖాన్, మేకల మాణిక్యం, రాజశేఖర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్