అరుదైన కప్పను గుర్తించిన అధికారులు

85చూసినవారు
కడెం మండలంలోని కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ దోస్తునగర్ ఈస్ట్ బీట్ అటవీ ప్రాంతంలో అటవీ అధికారులకు అరుదైన ఉభయచర జీవి కనిపించింది. ఇండియన్ పెయింటెడ్ ప్రాగ్ గా పిలవబడే అరుదైన కప్ప దట్టమైన అటవీ ప్రాంతంలో తప్ప బయట కనబడదని అటవీ అధికారులు తెలిపారు. ఈ ఫ్రాగ్ ప్రత్యేకం మృదువైన గుండ్రని శరీరం విలక్షణమైన రంగులతో తరచుగా గోధుమ షేడ్స్ నారింజ లేదా పసుపు వంటి ప్రకాశవంతమైన రంగుల ఫ్యాచ్ లతో కప్ప ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్