బాధిత కుటుంబాన్ని కలిసిన సుగుణ

60చూసినవారు
బాధిత కుటుంబాన్ని కలిసిన సుగుణ
ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ పంచాయతీ తాజా, మాజీ సర్పంచ్ గోడం నాగోరావు కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు సుగుణక్క కలిశారు. నాగోరావు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో నాగోరావు కుటుంబ సభ్యులను మంగళవారం సాయంత్రం ఆమె కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్