కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉప సర్పంచ్ కొమురెల్లి వర్గం

855చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉప సర్పంచ్ కొమురెల్లి వర్గం
దస్తురాబాద్ మండల కేంద్రంలోని రేవజిపేట గ్రామ ఉపసర్పంచ్ కొమురెల్లి ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ కాన్సెన్స్ ఎమ్మెల్యే అభ్యర్థి వెడ్మా బొజ్జు ఆధ్వర్యంలో పార్టీ చేరగా వారితోపాటు గ్రామానికి చెందిన గిరిజనులు గ్రామస్తులు 200 మందికిపైగా పార్టీ కండువా కప్పుకున్నారు. మాదాసు సుధాకర్, రాజన్న, గంగన్న, లచ్చు సత్తన్న, మల్లేష్, ఏసు. రాయమల్లు, చంద్రయ్య గోపాల్, గంగన్న రఘు, రాజన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్