పంచాయతీ కార్మికుల పాత్ర కీలకం

55చూసినవారు
పంచాయతీ కార్మికుల పాత్ర కీలకం
పట్టణాలను, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల పాత్ర కీలకమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు, ఉట్నూర్ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్త, మహిళ కమిషన్ సభ్యురాలు ఈశ్వరి బాయి అన్నారు. ఉట్నూర్ మండలంలోని లక్కారం గ్రామ పంచాయతీ కార్మికుడు బాలే వసంత్ కు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ సేవ పురస్కారాన్ని అందించి ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్