సమస్యల పరిష్కారానికి కృషి

73చూసినవారు
సమస్యల పరిష్కారానికి కృషి
అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణక్క అన్నారు. గురువారం ఉట్నూరు మండలంలోని పెరకగూడ గ్రామంలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్