ఉట్నూర్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన యువరాజ్ మార్మాట్

54చూసినవారు
ఉట్నూర్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన యువరాజ్ మార్మాట్
ఉట్నూర్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో యువరాజ్ మార్మాట్ సోమవారం సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సబ్ కలెక్టర్ యువరాజ్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్