రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

53చూసినవారు
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
బైంసా మండలం మాంజీరి గ్రామానికి చెందిన తాళ్ల లక్ష్మణ్ బుధవారం రాత్రి మాంజీ సమీపంలో ఎడ్ల బండిని తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో తలకు కాలికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కొరకు నాందేడ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. భార్య తాళ గంగామణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్