బైంసా పట్టణంలో మంగళవారం రాజస్వా మండలాధికారి (ఆర్డిఓ) కి బిజెపి పట్టణ కమిటీ తరఫున వినతి పత్రాన్ని అందించారు. ప్రభుత్వ వసతి గృహాలలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు శీతాకాలం సందర్భంగా ఉదయం స్నానానికి వేడి నీళ్లు, రాత్రి పడుకునేటప్పుడు చలిని తట్టుకునేందుకు దుప్పట్లు అందుబాటులో ఉంచాలని ఆర్డిఓ కి విన్నవించారు.