తానూర్ వారపుసంతాలో భగ్గుమన్న కూరగాయల ధరలు

74చూసినవారు
తానూర్ వారపుసంతాలో భగ్గుమన్న కూరగాయల ధరలు
తానూర్ మండల కేంద్రంలోని వారపుసంతాలో మంగళవారం కూరగాయల ధరలు భగ్గుమన్నాయి. వారం రోజుల వ్యవదిలో ధరలు రెట్టింపు అయ్యాయి. కేజీ కి రూ. 80 నుంచి రూ. 100 పెట్టనిదే ఎలాంటి కూరగాయలు రావడం లేదు. టమట కిలో రూ. 100, పచ్చి మిర్చి రూ. 200, వంకాయ రూ. 80, బీరకాయ రూ120, గోరుచిక్కుడు రూ. 80, బెండకాయ రూ. 80 క్యారెట్ రూ. 100, క్యాబేజీ రూ. 80, చిక్కుడు కాయ రూ. 80, సిమ్లామిర్చి రూ. 100 పలికాయి దింతో సామాన్యుడు కొనలేని పరిస్థితి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్